Surprise Me!

India's Oldest First Class Cricketer Passed Away | క్రికెట్ కురువృద్ధుడు ఇక లేరు

2020-06-13 478 Dailymotion

Vasant Raiji, the world’s oldest first class cricketer, passes away at 100.
#Vasantraiji
#SachinTendulkar
#SteveWaugh
#Teamindia
#Cricket

ప్రముఖ భారత మాజీ క్రికెటర్, క్రికెట్ చరిత్రకారుడు వసంత్ రాయ్‌జీ (100) శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శనివారం మధ్యాహ్నం దక్షిణ ముంబైలోని చందన్‌వాడి శ్మశానవాటికలో దహన సంస్కారాలు నిర్వహించనున్నట్టు సమాచారం.

Buy Now on CodeCanyon